![]() |
![]() |

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి గెస్టులుగా నయని పావని, శ్వేతా నాయుడు వచ్చారు. "మమ్మల్ని గారు అనడానికి మేము ఇంకా 30s లోకి రాలేదు." అని చెప్పారు. ఇక హోస్ట్ ఐతే కొన్ని వర్డ్స్ ఇచ్చి స్టోరీ చెప్పమంది. ఐతే వాళ్ళు "6 ఇంచెస్, అబ్బాయి, నైస్ పెర్ఫ్యూమ్ స్మెల్ తో వచ్చాడు తర్వాత లేచి చూస్తే ఒక కల.." అంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో ఒక డార్కెస్ట్ టైం ఏంటి అని అడిగేసరికి..."చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు...కానీ ఎవరూ ఆ టైములో నాకు సపోర్ట్ చేయలేదు. బాధగా అనిపిస్తే బాధపడు..ఆ పరిస్థితి నన్ను చాలా మార్చేసింది. నేను ఎవరినైనా హగ్ చేసుకోవడం మానేసాను.
రెండేళ్ల క్రితం అమ్మకు యాక్సిడెంట్ అయ్యి రెండు కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆమె ఒక పెంగ్విన్ లా నడుస్తూ ఉంటుంది. డోర్ తెరవాలంటే చిన్నారి వెళ్లి డోర్ తెరవ్వా అంటుంది. నాకు చాల చాలా బాధగా ఉంటుంది." అని చెప్పింది శ్వేతా నాయుడు. "శ్వేతా సిద్దార్థ్ అయ్యి ఉంటె ఎం చేసేది" అని హోస్ట్ అడిగింది. "ఫిమేల్ గొంతులో పాడేదాన్ని" అని చెప్పింది. "పావని పవన్ అయ్యుంటే ఎం చేసేవాడు" అని అడిగింది హోస్ట్. 20 మంది అమ్మాయిల్ని ఒకేసారి పడేసేవాడిని" అని చెప్పింది. "లివ్ ఇన్ ఆర్ మ్యారేజ్" అని హోస్ట్ అడిగింది "లివ్ ఇన్ బిఫోర్ మ్యారేజ్" అని చెప్పింది శ్వేతా నాయుడు. "ఫస్ట్ లివ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత పెళ్లి" అని చెప్పింది హోస్ట్. "ముందు వాడు మగాడు అని తెలియాలిగా అందుకే లివ్ ఇన్" అని ఆన్సర్ ఇచ్చింది శ్వేతా. నయని పావని, శ్వేతా నాయుడు ఇద్దరూ కొంత కాలం క్రితం వరకు బుల్లితెర మీద కనిపించే వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. అలాంటి వాళ్లిద్దరూ ఎన్నో విషయాలను ఈ షోలో షేర్ చేసుకున్నారు.
![]() |
![]() |